Ram Pothineni Realises 11:11 Movie Song | Telugu Filmibeat

2022-05-26 434

Koti's younger brother Rajeev Saluri as the hero and Varsha Vishwanath as the heroine in the upcoming movie 11: 11. The movie is being produced by Gajula Veeresh. Sadan, senior hero Rohit, Lavanya, Raja Ravindra and Raja Sri are playing key roles while RK Nalluri is directing. The film, which has already completed shooting, is ready for release. A youthful song was released as part of the film's promotions. Ustad has released the lyrical video song 'Emayindo Manasaipoye Mayam ..by Energetic star Ram Pothineni | కోటి త‌న‌యుడు రాజీవ్ సాలూరి హీరోగా, వ‌ర్ష విశ్వ‌నాథ్ హీరోయిన్‌గా రూపొందుతోన్న చిత్రం 11: 11. ఈ చిత్రాన్ని గాజుల వీరేష్ నిర్మిస్తున్నారు. RK నల్లూరి దర్శకత్వం వహిస్తుండగా సదన్, సీనియర్ హీరో రోహిత్, లావణ్య, రాజా రవీంద్ర, రాజా శ్రీ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు రెడీగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ యూత్ ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు. ‘ఏమయ్యిందో మనసైపోయే మాయం..’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ను ఉస్తాద్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని విడుద‌ల చేశారు.


#Megastarchiranjeevi
#Salurirajeev
#Koti
#Manisharma